తెలుగు వార్తలు » Lockdown In The Village
లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వాలు జంకుతున్న వేళ తమ గ్రామంలో పూర్తిగా లాక్‌డౌన్ విధించుకోవాలని తెలంగాణలోని ఓ గ్రామస్తులు మూకుమ్మడి నిర్ణయం తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో సోమవారం గ్రామ సర్పంచ్ అంజలి శ్రీనివాస్ అధ్యక్షతన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, పాలకవర్గ సభ్యులతో జరిగిన సమావేశ�