తెలుగు వార్తలు » Lockdown In Telangana Till May 21
దేశంలో కరోనా వైరస్ కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని లాక్ డౌన్‌ను మరో రెండు వారాలు అనగా మే 17 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెడ్, కంటోన్మెంట్ జోన్లు మినహాయించి.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు సడలింపులను ఇచ్చింది. అయితే ఇప్పుడు అందరిలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉత్�