తెలుగు వార్తలు » lockdown in srikalahasti
శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి మళ్లీ లాక్‌డౌన్ అమలు చేయాలని శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ నిర్ణయించారు. వ్యాపార వాణిజ్య కేంద్రాల అనుమతులపై పలు కీలక సూచనలు చేశారు.