తెలుగు వార్తలు » Lockdown In Some States
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. అన్‌లాక్ ప్రక్రియ మొదలుకావడంతో మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇలాంటి తరుణంలో పలు రాష్ట్రాలు మరోసారి లాక్‌డౌన్ వైపే మొగ్గు చూపుతున్నాయి.