తెలుగు వార్తలు » Lockdown in Repalle
గుంటూరు జిల్లాలో మొదటి నుంచీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగానే నమోదవుతున్నాయి. అయితే ఇప్పటివరకూ రేపల్లె మాత్రం గ్రీన్ జోన్‌గా ఉంది. కానీ రేపల్లెలో కూడా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. ఈ రోజు నుంచి ఈ ప్రాంతంలో సంపూర్ణ లాక్‌డౌన్..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు పరుస్తోంది ఏపీ ప్రభుత్వం. అందులోనూ గుంటూరు జిల్లాలో మొదటి నుంచీ కోవిడ్ పాజిటివ్ కేసు