తెలుగు వార్తలు » Lockdown In Pakistan
ప్రపంచానికి కరోనాపై తీపికబురు చెప్పిన పాకిస్తాన్ ప్రధాని అంటూ ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో సారాంశం ఏంటంటే...
పాకిస్తాన్‌లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వైరస్ కట్టడిలో భాగంగా లాక్ డౌన్‌ను మరింత కఠినం చేయాల్సింది పోయి.. శనివారం నుంచి క్రమంగా లాక్ డౌన్ ఎత్తివేస్తున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. ‘దేశంలోని పేదవాళ్లు, రోజూ వారీ కూలీలు లాక్ డౌన్ కారణంగా తీవ్