తెలుగు వార్తలు » Lockdown in Nuzvid
Lockdown in Nuziveedu: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీంతో చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయితే.. కృష్ణాజిల్లా నూజివీడులో లాక్‌డౌన్‌ను జూన్ 8వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు తహసీల్దార్ ఎం.సురేశ్‌కుమార్ తెలిపారు. స్థానిక మైలవరం రోడ్డుకు చెందిన ఓ మహిళకు నూజివీడు ఆసుపత్రిలో నిర్వహించిన ట్రూనాట్ కోవిద్-19 పరీక్షల్లో పాజిటివ్ అని తేలింద