తెలుగు వార్తలు » Lockdown In India Extended
కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కంటైన్మెంట్ జోన్లలో కఠినమైన నిబంధనలతో లాక్ డౌన్ అమలు చేస్తామని తెలిపింది. కాగా, కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగోదశ లాక్ డౌన్ విషయంలో ప్రకటన వచ్చిన తర్వాత మినహాయింపుల�