తెలుగు వార్తలు » Lockdown In Andhra
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ జోన్లకు సంబంధించి ఏపీ సర్కార్ స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గ్రీన్ జోన్లలో మూడవ దశ లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశకాల ప్రకారం అనేక సడలింపులు ఇచ్చింది. తాజాగా, రెడ్ జోన్�
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోన్న వేళ కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ప్రెస్ మీట్లు పెద్దగా పెట్టకపోయినా సోషల్ మీడియా వేదికగా నాయకులు చెలరేగిపోతున్నారు. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ట్విట్టర్ లో వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నడిరోడ్డుపై జగన్