తెలుగు వార్తలు » Lockdown Imposed Two More Weeks
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో ఇవాళ్టి నుంచి కఠినమైన ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ వెల్లడించారు.