తెలుగు వార్తలు » Lockdown impose at SHAR
కరోనా నేపథ్యంలో నెల్లూరులోని శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో(షార్) మరోసారి అధికారులు లాక్‌డౌన్ విధించారు.
కరోనా ఎఫెక్ట్ నెల్లూరులోని శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని(షార్) తాకింది. షార్‌లో కరోనా పాటిజివ్ కేసులు నమోదయ్యాయి.