తెలుగు వార్తలు » Lockdown Impact On Liquor Drinkers In AndhraPradesh
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో మందుబాబులు లిక్కర్ దొరక్క పిచ్చెక్కిపోతున్నారు. ఈ సమయంలో కూడా ఓ వైసీపీ నేత భారీగా మద్యం నిల్వలతో పట్టుబడటం సంచలనంగా మారింది. పలుచోట్ల భారీగా మద్యం నిల్వలున్నాయన్న సమాచారంతో… ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోటలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సోదాలు నిర