తెలుగు వార్తలు » Lockdown Impact On India
కరోనావైరస్ కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ మే3 వరకు కొనసాగనున్న విషయం తెలసిందే. ఆ తర్వాత లాక్డౌన్ పొడిగిస్తారా..లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా ఇటీవలే లాక్డౌన్ ఆంక్షలకు సంబంధించి సడలింపుల చేసిన కేంద్రం..తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా మ�