తెలుగు వార్తలు » Lockdown Impact in AP
కరోనా కట్టడి చర్యలో భాగంగా దేశమంతా లాక్ డౌన్ అమలవుతోన్న విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో పలు బడుగు, బలహీన వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో పేద అర్చకులను ఆదుకునేందుకు సర్కార్ నడుం బిగించింది. చిన్న, చిన్న దేవాలయాలలో పనిచేస�