తెలుగు వార్తలు » lockdown impact in andhra pradesh
ఏపీలో లాక్‌డౌన్ సమయంలో పోలీసుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటకే అతి చేసిన కొందరు ఖాకీలపై వేటు కూడా వేశారు డీజీపీ. పద్దతి తప్పితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. తాజాగా నెల్లూరులో కానిస్టేబుళ్ల మధ్య గొడవ వ్యవహారంపై జిల్లా పోలీస్ బాస్ సీరియస్ అయ్యారు. కానిస్టేబుల్స్ రోడ్డ