తెలుగు వార్తలు » Lockdown Hardship
లాక్‌డౌన్ కారణంగా వలస కూలీలు ఎదుర్కొంటోన్న బాధలు అన్నీ, ఇన్నీ కావు. కొందరైతే ప్రస్తుతం ఉన్న ప్రాంతాల్లో ఉండలేక సొంత ఊర్లకు వందల, వేల కిలోమీటర్లు నడిచివెళ్తున్నారు. మరికొందరు పిల్లలతో అంతదూరం ప్రయాణించలేక ఇప్పుడు ఉన్న ప్రాంతాలలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారికి వసతి, ఆహారం అందించడాని