తెలుగు వార్తలు » lockdown guidelines
భారత్ కోవిడ్ భూతం కోరలు చాస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో బాధితులు మహమ్మారి బారినపడుతున్నారు. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా భారీగా నమోదు అవుతోంది. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.