తెలుగు వార్తలు » Lockdown for 15 days in Jaggayyapeta
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ఉధృతి విపరీతంగా పెరిగిపోతుంది. రోజు రోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధికారులు లాక్‌డౌన్ విధిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పూర్థిస్తాయి లాక్‌డౌన్..