తెలుగు వార్తలు » Lockdown extension will depend on emerging COVID-19 situation says Jharkhand CM
కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. కోవిడ్ 19 వ్యాప్తిని బట్టే తమ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించాలా వద్దా అన్నది నిర్ణయిస్తామని జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ పేర్కొన్నారు.