తెలుగు వార్తలు » Lockdown Extension Nationwide
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది కేంద్రం. మే 31వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేసింది. మరో 14 రోజులపాటు దేశమంతా లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా....