తెలుగు వార్తలు » Lockdown Extension in India
ఏప్రిల్ 14 అనంతరం లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు ఉంటుందని భావించిన ఏపియస్ ఆర్టీసి ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రయాణీకులు భారీగా టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ ప్రధాని మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగించడంతో… రిజర్వేషన్లు చేసుకున్న వారందరికీ డబ్బులు వెనక్కి ఇవ్వనున్నట్లు ఆర్టీస�