తెలుగు వార్తలు » Lockdown extended to May 31 in AP
కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. కాగా.. లాక్‌డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ కేందం నిర్ణయం తీసుకోగా..