తెలుగు వార్తలు » Lockdown Extended Till May 30
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఇక ఈ నెల 18 నుంచి నాలుగోదశ లాక్ డౌన్ అమలు కానుంది. ఈ దశలో ఎలాంటి సడలింపులు కేంద్రం ఇస్తుందన్నది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నాలుగోదశ లాక్ డౌన్ పూర్తిగా కొత్తగా ఉంటుందని.. సరికొత్త రూల్స్ ఉంటాయని ఇప్పటికే ప్రధాని మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే