తెలుగు వార్తలు » Lockdown extended: Liquor shops to open in all zones
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈ నెల 4వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మూడో విడత లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి భారీస్థాయిలో మినహాయింపులు ఇచ్చింది కేంద్రం. ఈ క్రమంలో మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కోవిడ్-19 కంటైన్‌మెంట్ ఏరియాలు లేని గ్రీన్, ఆరెంజ్ జోన్లతోప