తెలుగు వార్తలు » Lockdown extended in Tirupati till August 14 Amid Coronavirus Fear
Lockdown extended in Tirupati: దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడికోసం చాలా చోట్ల లాక్ డౌన్ విధిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో తిరుపతిలో ఈ నెల 14 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీష తెలిపారు. అయితే షాపులు ఓపెన్ చేసుకునేందుకు ఉదయం 6