తెలుగు వార్తలు » Lockdown extended In India Once Again
దేశంలో లాక్ డౌన్ 3.O అమలు చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం గ్రీన్ జోన్లలో భారీ సడలింపులిచ్చింది. ఈ క్రమంలోనే మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రీన్ జోన్లలో మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చింది కేంద్రం. లాక్డౌన్ పొడిగింపు మార్గదర్శకాల్లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. అయితే మద్యం అమ్మకాలకు సంబంధించి పలు రూల్�