తెలుగు వార్తలు » Lockdown Extended After May 3
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు ప్రస్తుతం రెండో దశ లాక్ డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. మొదటిగా కేంద్రం లాక్ డౌన్‌ను ఏప్రిల్ 14 వరకు విధించగా.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. దాన్ని మే 3 వరకు పొడిగించారు. ఇక ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా కేంద్ర ప్రభుత్వం తాజాగా �