తెలుగు వార్తలు » Lockdown extend in Pakistan
ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. అయితే ప్రతి ఏడాదిలా ఇప్పుడు పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోన్న నేపథ్యంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేయాలని అనేక దేశాల ప్రభుత్వాలు, ముస్లిం పెద్దలు సూచించారు. ఇదిలా ఉంటే రంజాన్ వేళ.. పాకిస్థాన్‌లో లాక్‌డౌన్‌ను మే 9వ తేదీ వరకు పొడిగించారు. రంజాన్ నెల మధ్య వరక