తెలుగు వార్తలు » lockdown exit strategy
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ నెల 31న లాక్‌డౌన్ నాలుగో దశ ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నివాసంలో నిర్వహించిన ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.