తెలుగు వార్తలు » Lockdown Effect On Women
కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా దాదాపు 1.85 మిలియన్ల మంది మహిళలు గర్భస్రావం సేవలు అందుకోలేకపోయారని ఓ అధ్యయనం తెలిపింది.