తెలుగు వార్తలు » Lockdown effect on tribal people
లాక్‌డౌన్ వేళ అందరు ప్రజాప్రతినిధులకు విభిన్నంగా తెలంగాణ ములుగు ఎమ్మెల్యే సీతక్క పనిచేస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు స్వయంగా వెళ్లి వారికి నిత్యావసరాలతో పాటు డబ్బును సాయం చేస్తున్నారు.