తెలుగు వార్తలు » Lockdown effect on tourism in India
కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు లాక్‌డౌన్ ప్రకటించగా.. చాలా రంగాలపై ఆ ప్రభావం పడింది. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో భారత్‌లో పర్యాటక రంగానికి గడ్డుకాలం దాపురించిందని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది.