తెలుగు వార్తలు » Lockdown effect on kollywood
కరోనా ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా పలు ఇండస్ట్రీలపై పడింది. ఈ వైరస్ ప్రభావంతో అగ్ర దేశాల స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలాయి. అంతేకాదు సినీ, క్రీడా సహా పలు రంగాలపై కరోనా ఎఫెక్ట్ పడింది.