తెలుగు వార్తలు » Lockdown Effect on India
లాక్‌డౌన్ పొడిగించినా దేశంలో కరోనా కేసుల ఉధృతి తగ్గకపోవచ్చునని ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మే 3వరకు లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే