తెలుగు వార్తలు » Lockdown Effect In Film Industry
కొరటాల శివ..టాలీవుడ్ టాప్ డైరెక్టర్. అగ్రహీరోలతో వరసబెట్టి సినిమాలు తీస్తూ..అపజయం అంటూ లేకుండా సెపరేట్ ట్రాక్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఎంతో మంది దర్శకులు కలలు కనే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశాన్ని ఒడిసిపట్టారు. ప్రస్తుతం ‘ఆచార్య’ పేరుతో చిరంజీవితో సినిమాను తెరకెక్కిస్తున్న�