తెలుగు వార్తలు » Lockdown Effect In Andhrapradesh
కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ కారణంగా మద్యం షాపులన్నీ మూతపడ్డాయి. గత నెల 22వ తేదీన కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను రక్షించడానికి ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ ఒక్క రోజుకే పరిమితం అవుతుందని, లాక్‌డౌన్ రూపంలో మరో సాహసోపేతమైన కఠిన నిర్ణయం వెలువడుతుందని ఎవరూ ఊహించలేదు. అప్పటికే సర్కారీ మద్యం ష�