తెలుగు వార్తలు » Lockdown Edition
సారా అలీ ఖాన్ పేరు వింటేనే గుర్తుకొచ్చేది ‘సింబా’..’లవ్ ఆజ్ కల్’.. సినిమాల్లో సన్నటి బంగారు తీగలావుండే ఓ ముద్దుగుమ్మ. ఈ సిమాలతో సక్కెస్‌ను మూటగట్టుకుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా? సైఫ్ అలీఖాన్, అమృతాసింగ్‌ల ముద్దుల కుమార్తె సారా అలీ ఖాన్. ఈ సక్సెస్‌కు ముందు తాను ఎలా ఉంది… ఆ తర్వాత ఎలా మారాను అంటూ ఇన్