తెలుగు వార్తలు » Lockdown eased in Hyderabad
హైదరాబాద్‌లో లాక్ డౌన్‌ను పూర్తి స్థాయిలో సడలిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మాల్స్ మినహా అన్ని షాప్స్ తెరిచేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కొవిడ్‌పై ప్రభుత్వాలు నిర్దేశించిన రూల్స్ పాటిస్తూ షాపులు తెరుచుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. దుకాణాల ముందు జనం గుంపులు గుంపులుగా ఉండవద్దని కేసీఆర్ �