తెలుగు వార్తలు » Lockdown Duty
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ డ్యూటీలో ఉన్న ఎమ్మార్వోకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తహసీల్దార్‌తో పాటు అతని సిబ్బంది పైకి ఒక్కసారిగా లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంతో తహసీల్దార్‌తో పాటు గిర్థవర్‌కు..