తెలుగు వార్తలు » Lockdown Delhites
ఢిల్లీ నగరం శనివారం పెనుగాలులు, కుండపోత వర్షంతో వణికిపోయింది. మధ్యాహ్నం నుంచే కారు మబ్బులు కమ్మి ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోయింది. వర్షానికి తోడు వడగండ్లు కూడా పడడంతో ఖాళీగా ఉన్న రోడ్లన్నీ తెల్లగా మారిపోయాయి. సోషల్ మీడియాలో ఇక ఈ వీడియోలు, ఫోటోలకు తక్కువే లేదు. లాక్ డౌన్ అమలులో ఉన్న ఈ తరుణంలో వాతావరణం ఇలా ఆహ్లాద�