తెలుగు వార్తలు » lockdown curbs
మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అదుపులోకి రావడం లేదు. రోజు రోజుకు కొవిడ్ వైరస్ కేసుల పెరుగుదల కొనసాగుతుండటంతో లాక్‌డౌన్‌ను నవంబర్ 30 వరకూ పొడిగించినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 రోజువారీ కేసులు పడిపోయినా..