తెలుగు వార్తలు » Lockdown Coronavirus
తెలంగాణలో సామాన్య ప్రజలకు కరెంట్ బిల్లులు షాకిస్తున్నాయి. ఓ మొబైల్ షాపుకు ఏకంగా రూ. 12 లక్షలు కరెంట్ బిల్లు రాగా.. తాజాగా మూడు బల్బులు, ఓ ఫ్యాన్ ఉన్న ఇంటికి రూ. 7 లక్షలకు పైగా కరెంట్ బిల్లు..