తెలుగు వార్తలు » Lockdown continues India
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించినప్పటికీ కేంద్రం కొన్ని మినహాయింపులను ఇచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. ఈ నెల 20 నుంచి దేశంలో లాక్ డౌన్‌ను దశలవారీగా ఆంక్షలతో కూడిన సడలింపులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో ఇప్పుడు చూ�
21రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ.. దేశంలో కరోనా వైరస్ అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఈ లాక్‌డౌన్‌ను మరో 19 రోజుల పాటు కొనసాగించబోతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.