తెలుగు వార్తలు » Lockdown Conditions
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్‌లో కేంద్రం మరిన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్రామీణ, చిన్న పట్టణాల్లో షాపులు తెరిచేందుకు అనుమతించిన కేంద్రం.. తమ ఆదేశాలు కేవలం అమ్మకాలు సాగించే దుకాణాలకు మాత్రమే పరిమితమని స్పష్టం చేసింది. అటు హెయిర్ సెలూన్లు, లిక్కర్ దుకాణాలు తెరవడం కోసం తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని