తెలుగు వార్తలు » Lockdown Cases on AP YSRCP Leaders
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా లాక్‌డౌన్ కొనసాగుతోంది. పోలీసులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ మహమ్మారి వైరస్ ను రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు అహర్నిశలు పనిచేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా ప్రజలెవరూ రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్ ధరించడ�