తెలుగు వార్తలు » Lockdown Break
గగన్ యాన్ ప్రాజెక్టు కోసం ఇస్రో ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములకు మాస్కోలో మళ్ళీ శిక్షణ ప్రారంభమైంది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వీరికి కొంతకాలం శిక్షణ నిలిపివేశారు. ఈ నెల 12 నుంచి వీరికి తిరిగి ట్రెయినింగ్ ప్రారంభమైందని రష్యన్ స్పేస్ కార్పొరేషన్.