తెలుగు వార్తలు » lockdown again
మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.. ఆ మధ్యన కాసింత అదుపులోకి వచ్చినట్టు అనిపించిన ఆ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశాలున్నాయనే వార్తలు అక్కడక్కడ వినిపిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.