తెలుగు వార్తలు » lockdown affect
లాక్‌డౌన్ సడలింపు, మద్యం అమ్మకాలతో ఏపీలో పలుచోట్ల నేర సంఘటనలు........
వ్యాక్సిన్ లేని వైరస్‌ను అరికట్టాలంటే సామాజిక దూరం ఒక్కటేనని ప్రజలకు అనేక విధాలుగా అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ కొందరు ఆకతాయిగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ..యద్దేచ్చగా బయటతిరిగేస్తున్నారు. అలాంటి వారికి తగిన బుద్ది చెప్పేందుకు పోలీసులు రూట్ మార్చారు.