తెలుగు వార్తలు » Lockdown 5.0 exemptions
లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బస్సులను నడుపుతోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే కరోనా నేపథ్యంలో టికెట్ ఛార్జీల విషయంలో టీఎస్‌ఆర్టీసీ వినూత్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి ఇక నుంచి డీజీపీ కార్యాలయం నుండి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ పోలీసులు తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహరాష్ట్ర రాష్ట్రాలకు ప్రయాణించే వారు మాత్రం తమ పేర్లను అక్కడి ప్రభుత్వాల యాప్‌లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పోలీసులు అన్నారు. కాగా తెలంగాణ నుంచి అంతర రాష్ట్రాలక�