తెలుగు వార్తలు » Lockdown 4.0 Till May 31st
రేపటితో లాక్ డౌన్ 4.0 ముగియనుంది. ఈ నేపధ్యంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న 11 నగరాల్లో లాక్ డౌన్ 5.0ను అమలు చేస్తారని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా మరిన్ని సడలింపులను సైతం ప్రకటిస్తారని అంటున్నారు. కంటైన్మెంట్ జోన్లలో పరిమిత నిబంధనలు విధించడంతో పాటు ఢిల్లీ మెట్రోతో సహా